AP Not Conducting to Intermediate Board Exams : ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ 2025

AP Not Conducting to Intermediate Board Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఇంటర్ బోర్డు ఎగ్జామ్ పరీక్షలు ఉండవని తేల్చే చెప్పేసింది కానీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ రోజురోజుకు చేంజ్ అవుతూ వస్తోంది గతంలో ఉన్న ప్రభుత్వం విద్యాసంస్థలను కఠివగా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యకు సంబంధించి బోర్డ్ ఎగ్జాములు నిర్వహించబడమని తెలిపింది దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే వారిని ప్రత్యేకమైన కోచింగ్ కి తయారు చేయడం కోసం ఈ ఎగ్జామ్స్ తీసివేసినట్టు విద్యాశాఖ మంత్రి తెలిపింది ప్రభుత్వం..

AP News: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగించడంపై ప్రతిపాదనలు స్వీకరిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలనుకుంటున్నామన్నారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామన్నారు.

2 thoughts on “AP Not Conducting to Intermediate Board Exams : ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ 2025”

Leave a Comment