Ponnam Prabhakar talk About Manmohan Sing: దేశానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చిందే మన్మోహన్ సింగ్ గారు 2024
దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం.. పార్లమెంటు సభ్యులుగా వారి దగ్గర ఎంతో నేర్చుకోవడం కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించి ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డాయి.
ప్రజాస్వామ్యము పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా హనుమాన్ ఫింగర్ ఆర్థిక సంస్కరణ లోపల ఉన్నటువంటి ఒక సంస్కరణ వేత్త అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా ఇన్ఫర్మేషన్ యాక్ట్, భూ సేకరణ యాక్ట్ అనేకమైనటువంటి చట్టాలు తెచ్చినా ఘనమైన చరిత్ర స్వర్గీయులు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారిది.మన్మోహన్ సింగ్ గారి బుద్ధి పట్ల తీవ్ర సంతాపం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం అందరి పక్షాన మేమంతా ఐదు సంవత్సరాలు గడిపే అవకాశం దొరికింది..
అనేక సందర్భాల్లో ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కలిసే వాళ్ళం ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్లు మంత్రి అయిన తర్వాత చేసినాము అనారోగ్యంతో కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించిన ప్రధాన మంత్రిగా వారితో కలిసి పనిచేసే రా అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
FAQ