Telangana New Revenue Portal Bhu Bharathi 2024: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి ఆర్.ఓ.ఆర్ 2024
రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ భూభారతి లో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుందాం
Telangana New Revenue Portal Bhu Bharathi 2024 తెలంగాణలో గత కొన్ని రోజులుగా అయితే భూ సమస్యలకు పరిష్కార మార్గాలు లేక రైతులు అష్ట కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూభారతి పోర్టల్ లో ఎలాంటి అంశాలను తీసుకొచ్చారు ఈ అంశాల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరాలని ఉంది అంటే గత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ఆర్ఓఆర్ 2020 చట్టం రీప్లేస్మెంట్ చేస్తూ తెలంగాణ భూభారతి ఆర్.ఓ.ఆర్ 2024 బిల్లును ప్రవేశపెట్టింది ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు ఇబ్బందులు లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవల్లో పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా చూస్తు తప్పు చేస్తున్న అధికారులకు కఠిన చర్యలు విధించేలా ఈ భూభారతిలో అధికారాలను తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
అంశాలు
- ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లడం తప్పితే ఆపిల్ కు ఎలాంటి అవకాశం లేదు. ఇప్పుడున్న చట్టంలో ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో ఆపిల్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా ల్యాండ్ ట్రిబునల్లను తీసుకురానున్నారు.. ఇవే ఫైనల్‌గా అడ్రస్ అయితే చేయంనున్నాయి..
- కేవలం యాజమాన్యా హక్కులకు మాత్రమే సివిల్ కోట్లకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గ్రామాల్లో పేరు ఉన్న ఆపాది సమస్యలకు కొత్త చట్టంతో ఆబాది గ్రామకంఠం సమస్యలకు పరిష్కారం అయితే దొరుకునుంది.
- ఈ కొత్త చట్టం దొర పెండింగ్‌లో ఉన్న సాదా బాయిన మనకు కూడా పరిష్కారం అయితే లభించనుంది.
- ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రతి సర్వే నెంబర్ కు ఎంజాయ్మెంట్ సర్వే చేసి జి ఓ కోఆర్డినేన్స్ ఇస్తూ సరిహద్దు ఇబ్బందులకు చెక్ పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం ధరణి లో ఉన్న తప్పులను భూభారతిలో అయితే సరి చేశారు దీని ద్వారా ఎన్ని రోజులు ఒక పేరుతోనే ఉన్నా పాస్‌బుక్ ఇప్పుడు భూభారతిలో అనుభవకాలం అయితే ఇవ్వనున్నట్లు తెలిపింది.
- గతంలో ధరణి వచ్చినప్పుడు కాస్తులో ఉండి ఇబ్బందులు పడిన రైతులకు పట్టాబోకుతో ఇబ్బందులు పడకుండా పట్టాదారు పాస్ బుక్ లేదా కాస్తూ కాలం అయితే ఇవ్వనున్నట్లు తెలిపింది.
- రాష్ట్ర ప్రభుత్వం పేరు తప్పు పడిన దాన్ని మార్చుకోవడానికి ఇప్పుడున్న ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి ఆ మాడ్యూల్స్ లో ఏ మాడ్యూల్స్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలో తెలియని గందరగోళం కూడా ఏర్పడింది. కేవలం ఆరు మాడ్యూల్స్ లోనే ధరణి స్తానంలో భూభారతిని ప్రవేశపెట్టనుంది.
- రాష్ట్ర ప్రభుత్వం 2014 ముందు రెవిన్యూ రికార్డుల నిర్వహణ జమాబంధు ఎలాగైతే ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
- జమాబంధీ రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేపటమన్నారు ధరణిలో వివాదాస్పదమైన పద్ధతిలక్షల ఎకరాల భూములను కొత్త చట్టంలో పార్ట్ బి భూములకు పరిష్కారం అయితే చూపనున్నారు.
- అయితే ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయతర భూముల నీటికి డ్రోన్ సర్వే భూకమతాన్ని మ్యాపింగ్ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిర్వహించినట్టు భూదార్ ఇవ్వరన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
- ఇప్పుడు అనుభవదారుని వివరాలు కూడా భూభారతిలో అయితే నమోదు కానున్నాయి అనుభవదారుడికి చట్టం రక్షణ గా నిలవనుంది.
- ధరణిలో ఇప్పుడు భూమి ఉండి కూడా కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్లకు ఇచ్చేలా చట్టం అయితే నిర్వహించబడింది ఈరకపు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం తాసిల్దార్ ఆర్టీవో అతను కలెక్టర్ లకు అధికారం అయితే చేకూర్చుంది.
- ప్రస్తుతం ఉన్న ధరణి అధికారులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటిని భూభారతిలోకి మార్పులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది భవిష్యత్తులో కూడా భూ సర్వే ను చేసి రికార్డును రూపొందించి చేయాలా ఛాన్స్ అయితే ఇచ్చింది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే కొత్త పాస్ పుస్తకం ఇస్తుంది ఏదైనా తప్పు జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది భూమిని మ్యుటేషన్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా మ్యాప్ ను సమర్పించవలసి ఉంటుంది.
- పాస్ పుస్తకంలో కూడా మ్యాప్‌ను డిజైన్ చేసి ఇవ్వనున్నారు దీంతో సరిహద్దు వివాదాలు, డబల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండే విధంగా కనిపించడం లేదు. వరసత్వములకు క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాతనే పాస్ బుక్ లో ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
- 13b,38ఈ, ఓఆర్ సి, లావుని పట్టాల పంపిణీకి పరిష్కారం ఈ మార్గాల ద్వారా భూమిని తీసుకున్న వారికి కొత్త చట్టంలో ఆర్డీవో స్థాయిలో పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది.
- సాదా బాయినమాలకు దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న తొమ్మిది లక్షలకు పైగా చిన్న సన్న గారు రైతులకు పూటైతే లభిస్తుంది. గ్రామ కంఠం ఆపాది రికార్డులకు కూడా హక్కులను కల్పిస్తుంది ఈ చట్టం ఇప్పుడు భూ సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కారమైతే కానున్నాయి. జిల్లా స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారానికి 2 అంచల ఆపిల్ వ్యవస్థ ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనుంది అవసరాన్ని ప్రాంతం ఆధారంగా వీటీపై నిర్ణయం తీసుకున్నారు.
- కోర్టుకు వెళ్లకుండానే జిల్లా స్థాయిలోనే పరిష్కారం జరిగే విధంగా అయితే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తుంది క్లియర్ అయితే నా ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పిలు చేసుకుని సందర్భం ఏర్పడితే అప్పుడు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందించనుంది. గత ప్రభుత్వం కొని వివరాలను చూసుకోవడం బహిర్గతం చేయకుండా ఆపింది ఇప్పుడు భూ భారత్ లో ఎక్కడ నుంచి అయినా వివరాలు చూసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది 33 ఆప్షన్స్ ఉన్న కారణంగా ఇప్పుడు భూ భారతి 6 మాడ్యులకు కుదింపు చేసింది.
- రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులు రికార్డులను కూడా వినేతకాల ఎవరిలో రెవిన్యూ ఆఫీసులో భద్రపరచనున్నారు.