Addanki Dayakar Fire On KTR for Arrest: శాఖలోనే అతి ఎక్కువ అవినీతి : అద్దంకి 2024
అవినీతి అక్రమాలు చేసిన వాళ్లు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.
ఈమధ్య పదేపదే పిట్ట పిట్ట నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం తప్పు చేస్తే అవినీతి అక్రమాలు చేస్తే ప్రజల సొమ్మును దోచుకుంటే అరెస్ట్ తప్పదు ఎందుకు తొందరపడి ముందే కుస్తుందో పోయిన తెలియదు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగిన ఈ రాష్ట్రంలోకి తెలంగాణ వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించి ఉన్నట్టుగా సమాచారం ఉంది అంతేకాకుండా అన్నిటికి అపెక్స్ గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు.
కాబట్టి అరెస్టు చేయండి అరెస్టు చేయండి అని అంటున్నారు..అవినీతి జరిగితే అరెస్టు ఉంటది అక్రమం జరిగితే అరెస్టు ఉంటది కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైలు పెట్టినట్టుగా జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వాన్ని ఉండదు శాస్త్రీయంగా శాసనబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి అంతేకానీ ఇష్టం ఉన్నట్టుగా చర్యలైతే తీసుకో. అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్లు కూడా తప్పదు.బుధవారం హైదరాబాద్లో మాట్లాడారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్.. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని, ఎవరికి లేని ఆత్రుత కేటీఆర్కి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిలో అధికశాతం కేటీఆర్ శాఖలోనే జరిగిందని ఆరోపించారు.