Lagacherla Accused get in to hospital with bedies : రైతు హీరియాను బేడులు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
లగచర్ల ఘటనలో నిందితుడైన రైతు హీరియాను బేడులు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బేడిలు వేసి తీసుకువెళ్తాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోని పోలీస్ అధికారులు చేసిన పనికి సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక రైతుని వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం పై సీఎం సీరియస్ అయ్యారు దీనిపై వెంటనే నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. నిందితుడు లగచర్ల గడ్డల్లో నిందితుడైన ఏరియాను పోలీసులు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్లడంపై సీఎం అసహనం వైద్యం చేయడంతో పాటు తీసుకెళ్లిన అధికారులపై విచారణ జరిపి వెంటనే నివేదికను సమర్పించాలని ఆయన కోరారు రైతులను బీడులు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సినంత పని ఏంటని తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి చోటు లేదని ఆయన స్పష్టం చేశారు వెంటనే అధికారులకు విచారణ జరిపి నివేదిక సమర్పించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం కోరారు… దీనికి సంబంధించి మీడియా ప్రతినిధులు క్యూస్షన్ అడగబోతున్న కూడా పోలీసులు సీరియస్ అయ్యారు..