Farmer Grain Bonus is best on Rythu Bandhu : రైతులు రైతుబంధు కన్నా 500 రూపాయల బోనస్సే బాగుంది: మంత్రి 2024

Photo of author

By Admin

Farmer Grain Bonus is best on Rythu Bandhu : రైతులు రైతుబంధు కన్నా 500 రూపాయల బోనస్సే బాగుంది: మంత్రి 2024

రైతులు రైతుబంధు కన్నా 500 రూపాయల బోనస్సే బాగుంది అని అంటున్నారని దానిపై ఆలోచన చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

తెలంగాణలో ఇటీవల ఐకేపీల ద్వారా వానాకాలం పంటని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది దీనిపై గత అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా 6 గ్యారంటీ ఇలా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయడానికి చూస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే వరి పండించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్  ఇస్తాం అని చెప్పిన విషయం తెలిసిందే గత మూడు రోజుల నుంచి 500 రూపాయల బోనస్ను రైతుల ఖాతాలోకి నేరుగా డిపాజిట్ చేస్తూ వస్తుంది కొనుగోలు జరిగిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో 500 రూపాయల బోనస్ ని విడుదల చేసింది.

రైతుబంధు కన్నా ఈ 500 రూపాయల బోనస్ ఏ 15000 వరకు వస్తున్నాయని రాష్ట్ర రైతులు అంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు ₹500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు.

ఒక్కో రైతుకు దాదాపు రూ.15వేల వరకు బోనస్ వస్తోందన్నారు. ఈ రెండింట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తానన్న 15 వేల రూపాయల మొదటి విడతని ఈ ఆసంగి నుంచి విడుదల చేయాలని ఆలోచన చేస్తూ ఉంది ఇప్పటికే రైతు భరోసా కు సంబంధించి విధివిధానాలను రైతు వేదికల ద్వారా రైతు సంఘాలు రైతు యూనిట్ల నుంచి వారి యొక్క అభిప్రాయాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ నుండి వేశ్య శాఖ మంత్రి కి అప్పగించడం జరిగింది. దీనిపై విధివిధానాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై స్పష్టత అయితే లేదు దీనికి సంబంధించి ఆసంగల నుంచి రైతు భరోసాను విడుదల చేస్తామని వైశ్య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. త్వరలోనే రైతు భరోసా మొదటి విడత 7500 విడుదల చేస్తామని సీఎం తెలిపారు.

Leave a Comment