Gurukul Food Poison latest News: వాళ్ళు కురుకురే ప్యాకెట్లా ఫుడ్ తిన్నారు కాబట్టే ఫుడ్ పాయిజన్ అయింది 2024

Photo of author

By Admin

Gurukul Food Poison latest News : వాళ్ళు కురుకురే ప్యాకెట్లా ఫుడ్ తిన్నారు కాబట్టే ఫుడ్ పాయిజన్ అయింది

తెలంగాణ గురుకులాల్లో రోజు రోజుకు ఫుడ్ పిసిన్ కేసులు పెరుగుతూ ఉన్నాయి.దీనికి కారణం ఎవరు అనేదానిపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు!

గురుకులం వెళ్ళాలి అంటే పిల్లలతో పాటు ఇప్పుడు తలిదండ్రులు కూడా ఆలోచన చేవలసిన పరిస్థికి ప్రభుత్వం దిగదార్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క గురుకులం నుండి రోజు కొంతమందికి పిల్లలు ఫుడ్ బారిన పడుతున్నారు.దీనికి కారణం ఏంటి అనే దాని పై ప్రభుత్వం ఇంతవరకు దృష్టి సారించలేదు.నేటి బాలలే రేపటి పౌరులే కాస్త నేటి అక్షరాస్యతే రేపటి వేలిముద్ర గా తయారు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఇదిఒక నిదర్శనం అని చెప్పాలి.

ప్రభుత్వ పాఠశాలలు నడపాల్సిన పని లేకుండా చేయడానికి ఇంత వరకు పాటించుకోవడం లేదా ప్రైవేట్ సంస్థల అభివృద్హి పనుల్లో పది ఇంత వరకు గురుకులం లోని పిల్లలను మందలించలేక పోయిందా అనేది లో చించుకోవాల్సిన పరిస్థి ఫ్వు పాయిజన్ అయ్యిపిల్లలు హాస్పత్రిలో ఉంటె ఇంతవరకు సీఎం గాని తోటి మంత్రులు కూడా ఈ విషయం పై స్పందించకపోవడం గమనార్హం.ఒక గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పత్రిలో ఉంటె ఆ నియోజిక వర్గ మ్మెల్యే మాత్రం హేళన గా చేసి మాట్లాడడం ఏంటి అని పిల్లలు అంటున్నారు.

వాళ్ళు కురూరే ప్యాకెట్ల ఫుడ్ తినడం వలన ఫుడ్ విషంగా మారింది అని అన్నడం తో ట్రీట్ మెంట్ పొందుతున్న విద్యార్థులను అడగగా మేము బయటికి వెళ్లకుండా మా టీచర్స్ కాపలా ఉంటారు మేము ఏదైనా ఇంటి దగ్గర నుండి హాస్టల్స్ కి తీసుకు వచ్చిన మొదట చెక్ చేసిన తరువాత మాత్రామే లోపలికి పంపించారు అలాంటిది మేము బయట ఫుడ్ ఎలా తింటాం అని ప్రశ్నించారు.అలాంటిది ఆలా ఎలా అంటారు అని ప్రశ్నించారు.ఈ విషయం స్పందిస్తూ rs ప్రవీణ్ కుమార్ పిల్లలకు ఫుడ్ పిసోన్ అయితున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు పిల్లలను చంపేయాలని చూస్తోందా అని అన్నారు.

గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని, త్వరలోనే కుట్రదారులను బయటపెడతామని ప్రకటించారు. ఇందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఇటీవల పలు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Leave a Comment