Telangana Cabinet Ministers List 2024; తెలంగాణ కాబినెట్ మినిస్టర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వివిధ శాఖల మినిస్టర్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..
Telangana Cabinet Ministers List 2024 ఏ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రతి ఒక్క శాఖకి ఒక మినిస్టర్ను నియమిస్తుంది అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మినిస్టర్లు మరియు ఖాళీగా ఉన్న శాఖల గురించి తెలుసుకుందాం...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేడర్
Name of the Minister | Portfolio |
తెలంగాణ ముఖ్యమంత్రి | శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి |
పోలీస్ శాఖా మంత్రి | శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి |
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ | శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి |
తెలంగాణా విద్యాశాఖ మంత్రి | శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి |
ఉప ముఖ్యమంత్రి | శ్రీ భట్టి విక్రమార్క |
ఆర్ధిక శాఖ మంత్రి | శ్రీ భట్టి విక్రమార్క |
విద్యుత్ శాఖ మంత్రి | శ్రీ భట్టి విక్రమార్క |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్; పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన వ్యవహారాలు: |
శ్రీ దిద్దిళ్ళ శ్రీధర్ బాబు |
ఆరోగ్య శాఖా మంత్రి | |
ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి : | శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి |
రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రి | శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి |
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి: | శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి |
రెవిన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖ మంత్రి | శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి |
రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ మంత్రి | శ్రీ పొన్నం ప్రభాకర్ |
పర్యావరణ శాఖా మంత్రి | శ్రీమతి కొండా సురేఖ |
అటవీ శాఖా మంత్రి | శ్రీమతి కొండా సురేఖ |
దేవాదాయ శాఖా మంత్రి | శ్రీమతి కొండా సురేఖ |
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి | శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) |
గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి | శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) |
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి | శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) |
వ్యవసాయ శాఖా మంత్రి | శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు |
మార్కెటింగ్ ,కో-ఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ | శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు |
నిషేధం & ఎక్సైజ్; టూరిజం & కల్చర్ మరియు ఆర్కియాల | శ్రీ జూపల్లి కృష్ణ రావు |