Telangana Rythu Bharosa release date announced : రైతు భరోసా విడుదల అప్పుడే చేస్తాం అన్న ప్రభుత్వం 2024

Photo of author

By Admin

Telangana Rythu Bharosa release date announced : రైతు భరోసా విడుదల అప్పుడే చేస్తాం అన్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా రైతు బంధువు ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది సీఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి నిరీక్షణకు స్వస్తి పలికినట్టు ప్రకటన చేసింది ఎలక్షన్ హామీలైన రైతు భరోసా పథకం కింద రైతులకు పదిహేను వేల రూపాయలను ఒక సంవత్సరానికి ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండి దీనికి సంబంధించి సీఎం హామీ ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖకు ఇప్పటికే సీఎం ఆర్డర్ జారీ చేశారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం ఎలక్షన్లో ప్రకటన అయితే చేశారు.

దీనికి సంబంధించి ఆగస్టు 15వ తారీకు వరకు 2,6 రుణమాఫీకి సంబంధించి మూడు విడుదల మాఫిని చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూఉంది గతంలో రైతు భరోసాను ఇవ్వడానికి వర్షాకాలం సీజన్లోనే ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం వరకు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలను మంజూరు చేసింది అయితే ఇప్పుడు మిగిలిన రైతు భరోసాను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం ఈనెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాల వరకు (7.5 లేదా 10) ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మొదట్లో రైతు భరోసాను ఖరీఫ్ నుంచి సహాయంగా అందిస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ కాలేదని కేవలం నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ డిసెంబరు నుంచి రైతు భరోసాను ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరలోగా పంపిణీ పూర్తయ్యాల సిద్ధం చేస్తున్నట్టు సీఎం తెలిపారు ఇప్పటికే రైతు భరోసా నిధులను సంబంధించి ఎంతవరకు కటాఫ్ ను నిర్ణయించాలి అనేదానిపై వేదికలు నిర్వహించగా రైతు వేదిక ద్వారా సబ్ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం 7.05 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఖరారు చేసింది.

దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి విధివిధానాలను తయారు చేశామని ఆల్రెడీ క్యాబినెట్ సమావేశా పరచామని సబ్ కమిటీ తెల్పింది. దీనిపై ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి 7.5 ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులను విడుదల చేస్తామని అవి కూడా డిసెంబర్ పూర్తయ్యలుగా పూర్తి నిధులను సర్దుబాటు చేస్తామని అంటుంది కొంతమంది 7.5 ఎకరాలు కాదు పది ఎకరాల్లోపు రైతు భరోసా ఇవ్వాలని అనడంతో దాన్ని కూడా ఆలోచన చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది ఈ ఈనెల చివర నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Leave a Comment