Telangana Staff Nurse Notification 2024 |

Telangana Staff Nurse Notification 2024

తెలంగాణ రాష్ర ప్రభుత్వం 2030 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోవేర్నమేంట్ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎంపికైన అభ్యర్థులకు 35 వేలనుండి 1 లక్ష రూపాయల వరకు జీతం ఇవ్వనున్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ II పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అక్టోబర్ 14 సాయంత్రం ౫.౦౦ గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు,ఎలా అప్లై చేసుకోవాలి,అప్పటినుండి అప్లై కేషన్స్ మొదలవుతాయి,ఫి ఎంత ఉంటుంది అనేది ఈ వారికి ద్వారా తెలుసుకుందాం

Telangana Staff Nurse Notification 2024

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రెక్యూరిమెంట్ బోర్డు

ముఖ్యమైన తేదీలు- Important  Date’s:  

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-09-2024
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 14-10-2024
అప్లికేషన్ లో ఉన్న తప్పులు సరి చేసుకునే తేదీలు: 10.30 AM on 16.10.2024 to 5.00PM on 17.10.2024 
పరీక్ష నిర్వహించే తేదీ : 17.11.2024

భర్తీ చేయనున్న ఉద్యోగాలు- Recruiting Jobs: 

నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ ),Nursing Officer (Staff Nurse)

Lab Technician Posts Apply Here:  

ఖాళీల వివరాలు సెక్టార్ ప్రకారం- Vacancy Details :

Telangana Staff Nurse Notification 2024
Telangana Staff Nurse Notification 2024

సెలక్షన్ ప్రాసెస్ – Selection Process:

మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.అందులో 80 శాతం మార్కులు అభ్యర్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.80 మార్కులను రాష్ట్ర ప్రభుత్వం అవార్డు గా అందిస్తుంది
ట్రిబుల్నివాస ప్రాంతాల్లో పని చేసిన వారికి 6 నెలలు పూర్తి ఐతే 2.5 మార్కులను అవార్డు గా ఇవ్వనున్నారు .
ట్రిబునల్ కాకుండా ఇతర ప్రాంతాల్లో పని చేసిన వారు 6 నెలలు పూర్తి ఐతే 2 మార్కుల చొప్పున కలుపనున్నారు.

వయసు – Age  :

కనిష్ట వయసు : ఏఉద్ద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవస్త్రాల కన్నా తక్కువ ఉండకూడదు .
గరిష్ట వయసు : అబ్యర్ధి కహ్చితంగా 46 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు,

వయసు సడలింపు – Age Relaxation:

  1. తెలంగాణ ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారికి ౫ సంవస్త్రాల వయసు సడలింపు ఉంది .ఇక్కడ ఇచ్చిన సంస్థల్లో (Employees of TSRTC, Corporations,
    Municipalities etc. are not eligible) పని చేస్తున్నట్టు ఐతే సడలింపు వర్తించదు అని తెలిపింది.
  2. Ex-Servicemen:   3 years & length of service rendered in the armed forces.
  3. N.C.C.(who have worked as Instructor in N.C.C.):  3 Years & length of service Rendered in the N.C.C.
  4.  SC/ST/BCs &EWS:  5 years
  5. Physically Handicapped persons: 10 Years

ఫీజ్ వివరాలు- Fee Details:

  • ప్రతి ఒక్కరు 500 రూపాయలు ఫీజ్ గ చెల్లించాల్సి ఉంటుంది.
  • చెందిన ఆడ వారికి 200 రూపాయలు ఫీజు గా చెల్లించాల్సి ఉంటుంది.

Note: ఒకసారి ఫీజు చెల్లించిన తరువాత మల్లి వెనక్కి ఇవ్వబడదు.

అప్లికేషన్ చేసుకునే విధానం- Application Process: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు సంబంధిత వెబ్సైటు ఐన mhsrb ద్వారా అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.
అప్లికేషన్ చేసుకునేటపుడు అప్లోడ్ చేయవలసినవి

  1. Aadhaar Card
  2. SSC or 10thclass Certificate (for date of birth proof)
  3. GNM/B.Sc (Nursing) Certificate
  4. Telangana Nursing Council Registration Certificate
  5. Experience Certificate, in case of contract/outsourced service in state government hospitals/ institutions/ programmes (if applicable)
  6. Study Certificate (1stto7th class ) for claiming local status
  7. For candidates who have not studied in any school, Residence Certificate by competent authority of Telangana Government (1stto7thClass period) for claiming local status (Annexure IV.D)
  8. Community Certificate (SC/ST/BC) issued by the competent authority of Telangana Government (as applicable)
  9. Latest ‘Non-Creamy Layer’ Certificate in case of BCs issued by the competent authority of Telangana Government in Form VII.B. Annexure IV.A)
  10. Latest ‘Income and Asset Certificate’ for applicants claiming EWS Reservation issued by the competent authority of Telangana Government (Annexure IV.B).
  11. Sports certificate issued by competent authority for applicants claiming reservation under sports category (Annexure IV.C)
  12. SADAREM certificate for applicants claiming PH reservation
  13. Service certificate for NCC Instructor claiming age relaxation
  14. Service certificate for in-service (regular) applicants claiming age relaxation
  15. Applicant’s Photograph Jpg/Jpeg/png
  16. Applicant’s signature Jpg/Jpeg/png

Examination Centers: 

i. Hyderabad
ii. Nalgonda
iii. Kodad
iv. Khammam
v. Kothagudem
vi. Sathupally
vii. Karimnagar
viii. Mahbubnagar
ix. Sangareddy
x. Adilabad
xi. Nizamabad
xii. Warangal
xiii. Narsampet

Zone Wise Vacancies: 

Zone Wise VACANCY
Zone Wise VACANCY

Mode of Fee Payment:

(11.3.1) The fee is to be paid online through payment gateway duly following online instructions once the application form details are filled.
(11.3.2) The fee once remitted, shall not be refunded, or adjusted under any circumstances. Failure to pay the Online Application fee and Examination/Processing fee, wherever applicable, will entail total rejection of application. If full payment of both Online Application fee and examination/processing fee (unless exempted) is not made, the application will not be accepted.

Conclusion:

Telangana Staff Nurse Notification 2024 is now available for Staff Nurse jobs. Interested candidates can apply for the position by following the instructions provided in the document. This is a formal notification, and applicants are advised to carefully review the details before submitting their applications.

Apply Now

Download Notification

Leave a Comment