Infosys Data Entry Jobs 2024: Data Entry Jobs Recruitment

Photo of author

By Admin

Infosys Data Entry Jobs 2024: Data Entry Jobs Recruitment

Infosys Data Entry Jobs 2024: Data Entry Jobs Recruitment
Infosys Data Entry Jobs 2024: Data Entry Jobs Recruitment

 

ప్రముఖ సాఫ్ట్వేర్ ద్విగ్గజ్జం అయిన ఇన్ఫోసిస్ తమ కంపెనీలో ఖాళీగా ఉన్న డాటా ఎంట్రీ జాబ్స్ ను భర్తీ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది దీనికి ఫ్రెషర్స కూడ అప్లై చేసుకోవడానికి అర్హులు. మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ రిక్రూమెంట్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానం రిటన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారితంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని విషయాలను ఎలిజిబిలిటీ,లాస్ట్ డేట్, అప్లికేషన్ ప్రాసెస్ ఇలాంటి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ 

ఇన్ఫోసిస్

భర్తీ చేయనున్న ఉద్యోగాలు – Recruiting Jobs:-

డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ 

శాలరీ -Salary

డాటర్ ఎంట్రీ జాబ్ ఆపరేటర్ గా పోస్టు పొందిన నాటనుండి 29 వేల రూపాయలు అయితే నెలసరిగా ఇవ్వనున్నారు.

కనీస వయసు-Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వారి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.

అనుభవం- Experience 

ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అర్హతలు – Eligibility:-

ఏదైనా డిగ్రీ

1) MS Office & MS Excel సంబంధించిన నైపుణ్యం ఉండాలి.

• మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

• ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి.

• కంప్యూటర్లోని వివిధ యాప్ల ద్వారా నావిగేట్ చేయడంలో ప్రావీణ్యం

• యాక్టివ్ గా ఉండాలి.

• టెలికాం డొమైన్ పరిజ్ఞానంపై మంచి అవగాహన ఉండాలి.

• ప్రక్రియ జ్ఞానాన్ని త్వరగా మరియు సమర్ధవంతంగా అర్థం చేసుకోగల సామర్థ్యం ఉండాలి.

• మంచి సమయ నిర్వహణ, కస్టమర్లతో ఉన్న అన్ని పరిచయాలు విలువను జోడించేలా చూసుకోవాలి.

• కస్టమర్ సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు ఆలోచన ఉండాలి.

• ఆఫీసు నుండి పని చేయడానికి సౌకర్యంగా ఉండాలి.

అప్లై విధానం- Apply Process:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కు సంబంధించిన లింక్ అనేది కింద ఇవ్వబడింది.

అప్లికేషన్ ఫీజు వివరాలు- Application Fee Details:-

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ప్రస్తుతానికి ఎలాంటి ఫీజును అయితే నిర్ణయించబడలేదు.

ఎంపిక విధానం – Selection Process:-

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించడం లేదంటే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఉద్యోగాలకు ఎంపికైన వారు ఖచ్చితంగా చేయవలసిన పనులు- Mandatory work for selected candidates;-

తప్పిపోయిన రాబడి/అవాంఛిత వ్యయాన్ని గుర్తించి వాటిని పరిష్కరించాలి.

సమస్య మూసివేయబడే వరకు కఠినమైన ఫాలో-అప్ లేదా ఏవైనా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల కోసం సరైన ఎస్కలేషన్ మెట్రిక్లను అనుసరించండి మరియు మూసివేసే వరకు పర్యవేక్షించాలి.

ఏదైనా డేటా సమగ్రతను గుర్తించి, పరిష్కారాన్ని అందించాలి.

• ఏదైనా కేటాయించిన ప్రాజెక్ట్ల కోసం నివేదికలను రూపొందించండి మరియు విజయాలు/సవాళ్లు మరియు రోడ్ బ్లాక్ల గురించి స్పష్టంగా పేర్కొనండి, ఇది ప్రాజెక్ట్ మేనేజర్ చర్య తీసుకోవడానికి సహాయపడుతు.

• ఏవైనా సమస్యలు/ప్రశ్నలను స్పష్టమైన అవసరంతో సంబంధిత బృందానికి తెలియజేయాలి.

అనుభవం – Experience:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 

అప్లికేషన్ చివరి తేదీ:  21-09-2024

జాబ్ లొకేషన్  బెంగళూరు 

Apply now

Leave a Comment