ICAR-CRIDA Recruitment 2024
వ్యవసాయ శాఖలైన CRIDA మరియు ICAR లో అసిస్టెంట్ అఫ్ గ్రెనెడ్ర్ ఇంక్లూసివ్న్స్ ఇన్ రైన్ అగ్రికల్చర్ అనే ప్రాజెక్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడతల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫషనల్స్ I ICAR లో మరియు రీసెర్చ్ అసిస్టెంట్ & ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ (CRIDA )లో అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడతల చేయడం జరిగింది..ఆ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం..
ఖాళీల వివరాలు :
ICAR: Young Professional-I (01)
Young Professional-I : (01 No.) under “SC Sub Plan” programmed (Only for Schedule caste category)
CRIDA :
Research Assistant (01)
Qualification:
Young Professional-I:
B.Sc (Agriculture)
Desirable:
1. Proficiency in English and Telugu
language
2. Field experience
3. Computer Skills
జాబ్ రోల్ :Assistance in Questionnaire preparation, Data Collection, Coordinating extension activities like demonstration, field day, exhibition etc
2. Young Professional-I (Under SC)
Essential:
Graduate in any subject
Desirable:
1. Proficiency in English and Telugu
language
2. Field experience
3. Computer Skills
జాబ్ రోల్ :
Assistance in Data Collection from fields located in Mancherial /Kalaburagi districts Coordinating extension activities like demonstration, field day, exhibition etc.
3. Research Assistant
Post- graduation in Agriculture, Psychology,
Sociology, Economics, Home science etc.
Desirable:
1. Proficiency in English and Telugu
language
2. Research experience
3. Computer skill (Statistical analysis,
scientific report, writing communication
skill etc.)
4. Field Investigator
Graduation in any discipline
Desirable:
Proficiency in English and Telugu language
మొత్తం ఖాళీల సంఖ్య : 02+ 02
ఫీజ్ : ఎలాంటి ఫీజ్ లేదు
అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి రాత పరీక్షా కానీ ఆన్లైన్ అప్లికేషన్ కానీ లేదు.
కనీస వయసు :
కనిష్టంగా : 21 సంవత్సరాలు
గరిష్టంగా : 45 సంవత్సరాలు
జీతం :
30,000 నుండి 32,000/-
వయసు సడలింపు :
ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ : 20-08-2024 మరియు 21-08-2024 తేదీన ఉదయం 11 గంటలలోపు ఇంటర్వ్యూ అర్హత గల అభ్యర్థులు హాజరు కాగలరు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ICAR-CRIDA,సంతోష్ నగర్,హైదరాబాద్,500059.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూలో సెలెక్ట్ ఐన అభర్ధుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి విధుల్లోకి తీసుకుంటాయారు .
పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Download Notification
గమనిక : మరిన్ని కేంద్ర, రాష్ట్ర మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వివరాలకోసం ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్ మరియు రైతు ప్రస్తానం వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.
FAQS:
Where is the CRIDA situated,What is a CRIDA,What is the full form of CRIDA in English
What is the aim of CRIDA,
Where is the headquarters of ICAR,
Who is the director of ICAR Crida,
What is Bund farmer