రైతులకు గుడ్ న్యూస్ వడ్డీలపై రాయితీ ఇవ్వనున్న RBI
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తమ పంటలకు లోన్ తీసుకున్న రైతులకు వడ్డీ భారాన్ని RBI తగ్గించడానికి మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సుబ్వెన్షన్ స్కీం ను కొనసాగించనున్నట్టు పేర్కొంది.
వడ్డీలపై రాయితీ ఇవ్వనున్న RBI
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందీ.2024-25 ఆర్ధిక సంవత్సరాయానికి గాను మాడిఫైడ్ ఇంట్రస్ట్ సుబ్వెన్షన్ స్కీం ను కొనసాగిస్తాం అని తెలియజేయడం జరిగింది. Kisan Credit Card ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ భారం తగ్గే ఆవకాశం ఉంది. రైతులకు వడ్డీ భారాన్ని తగ్గించడం కోసం ఈ షెమీని RBI ప్రవేశ పెట్టింది.రైతులకు ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి
MISS (MODERATE INTREST SUBVENSION SCHEME) అంటే ఏమిటి
రైతులు పంట పెట్టుబడికోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీని ఈ పథకం ద్వారా కొంత మొత్తం లో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.దీని ద్వారా కొత్త మొత్తంలో రైతులకు ఊరట కల్గుతుంది. ఈ పథకాన్ని ంఒరొ యాడాది పాటు కొనసాగించడానికి RBI ఆదేశాలు జారీ చేసింది.
ఎవరికీ ఉపయోగం
RBI పంటల సాగు,పశు సంవర్ధకం,పాడి పరిశ్రమ,చేపల పెంపకం,తేనెటీగల వంటి వాటి కోసం తీసుకునే 3 లక్షల వరకు ఉన్న రుణాలపై రాయితీ ఇస్తుంది. RBI రైతులు చెల్లించాల్సిన వడ్డీల్లో కొంత శాతం వడ్డీని లెండింగ్ సంస్థలకు నేరుగా చెల్లిస్తుంది. వడ్డీ రాయితీని ప్రభుత్వ,ప్రైవేట్,(గ్రామీణ,సెమి అర్బన్ శాఖల నుంచి తీసుకున్న రుణాలకే రాయితీ)కంప్యూటరైజ్డ్ షెడ్యుయెల్డ్ కమెర్షియల్ ,ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీస్ బ్యాంకులకు మాత్రమే అందిస్తుంది.
వడ్డీ వివరాలు
రైతులు లోన్ తీసుకున్న రోజు నుంచి అతను మొత్తం తిరిగి చెల్లించే రోజు వరకు లేదా బ్యాంకు నిర్ణిత గడువు వరకు ఈ సబ్సిడీ అనేది లభిస్తుంది.గరిష్టంగా ఒక సంవత్సరానికి మాత్రమే వడ్డీలో రాయితీ లభిస్తుంది.రెండో సంవత్సరం లెండింగ్ రేట్ ప్రకారమే మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 2024-25ఆర్ధిక సంవస్తరిణికి లెండింగ్ రేట్ 7% అనుకుంటే ఇందులో ప్రభుత్వం 1.5% వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన 5.5% వడ్డీని రైతులు చెల్లించాల్సి ఉంటుంది.రైతులు తమ రుణనాన్ని నిర్దిష్ట గడువులోగా చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చే రాయితీలో 3% ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతులు ఋణం తీసుకున్న రోజు నుండి ఒక ఇయర్ వరకు ఎక్సట్రా సబ్సిడీ అనేది పొందవచ్చు.రైతులు తక్కువ వడ్డీతో రుణాన్ని త్వర తీర్చే అవకాశం ఉంటుంది.
సకాలంలో చెల్లిస్తే తక్కువకి అవకాశం
రైతులు బ్యాంకుల నుండి తాము తీసుకున్న రుణాలు యాడాదిలోపు చెల్లిస్తేయ్ వారికి “”కొత్త రుణంలో 4% తో వడ్డీని”” విధించి రుణాన్ని అందజేస్తుంది.తేనెటీగల పెంపకం మరియు వ్యవసాయం పనులకు గరిష్టంగా 2 లక్షల వరకు రుణమ్ లభిస్తుంది మిగతా పంటలకు ఒక్కో రైతుకు 3 లక్షల వరకు ఋణం లభిస్తుంది.దీనికి సంబంధించి రబీ ఇప్పటికే వడ్డీ రాయితీకి స్పష్టత ఇచ్చిముది.ఒక సంవత్సరం లోపు ఈ రుణాన్ని చెల్లించని వారికి కొత్త రుణంలో 4% వరకు వడ్డీ బ్యాంకులు రుణాలను మంజూరు చేయవు .
జై హింద్.
FAQ
What is modified interest subvention scheme?
Who is eligible for interest subvention scheme?
What is 1.5 interest subvention scheme?
What is the full form of KCC Miss?
Is subvention plan a good option?
How does interest subvention work with an example?
What was the objective of interest subvention scheme