Gas subsidy: ఇకపై 2 రోజుల్లోనే గ్యాస్ సబ్సిడీ
గృహ జ్యోతి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రెండు రోజులలో అందాల సీఎం
Gas subsidy – గ్యాస్ సబ్సిడీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గృహ జ్యోతి పథకం కింద అందిస్తున్నటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఈరోజు సీఎం కిలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మహిళలకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు కోసం ప్రవేశ పెట్టిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అయితే అందిస్తూ ఉంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే చాలామంది పిల్లకు ఉచితంగా 200 వరకు కరెంటు మరియు 500 రూపాయలకే గ్యాస్ ఉండారు అయితే అందుతుంది.
ముందే డబ్బు జమ చేయాలి
ఈ 500 రూపాయల కు గ్యాస్ సిలిండర్ను తీసుకోవాలి అంటే కచ్చితంగా ముందే సిలిండర్ కి డబ్బు కట్టాల్సి ఉంటుంది అంటే ఒక గ్యాస్ సిలిండర్ 900 అనుకుంటే ముందే 900 రూపాయలు అయితే ప్రజలు కట్టాల్సి ఉంటుంది దాని తర్వాత 500 రూపాయలు సబ్సిడీ రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఖాతాలో అయితే విడుదల చేయడం జరుగుతుంది. సబ్సిడీ విషయమై సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది.
అయితే రాష్ట్రంలోని మహిళలు ముందే గ్యాస్ డబ్బులు పడుతూ ఉన్న సబ్సిడీ నాలుగైదు రోజుల వరకు రావట్లేదని అభిప్రాయపడుతూ ఉండడంతో ఇప్పుడు రెండు రోజుల్లోనే గ్యాస్ రాయితీని ఖాతాలో జమ చేయాలని సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఇప్పటినుంచి గ్యాస్ బండను తీసుకున్న రెండు రోజుల్లో సబ్సిడీని ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది గతంలో గ్యాస్ తీసుకున్న తర్వాత సబ్సిడీ రావడానికి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు అయితే సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ సమయం పట్టకుండా తొందరగా డబ్బును పాత ఆలోచన చేయాలని సీఎం తెలపడం జరిగింది.
500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ పొందడం కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాల పేరుతో అప్లికేషన్లు తీసుకున్న విషయం తెలిసిందే దాంట్లో కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని అయితే చెబుతున్నారు ఇది ఎమ్మార్వో ద్వారా అప్లై చేసుకోవాలని అయితే తెలిపారు.
మరోవైపు ఈ స్కీం ప్రారంభించక ముందు 39.50 లక్షలు గా ఉన్న లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాల్లో అప్లై చేసుకున్న తర్వాత దీని సంఖ్య అయితే పెరుగుతూ వచ్చింది ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో జరిగిన సర్వేలో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 44.10 లక్షలు గా ఉన్నట్లు పేర్కొన్నారు. దీని సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
సో ఇప్పుడైతే రెండు రోజుల్లో గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి సబ్సిడీ అనేది 500 రూపాయలు రడు రోజుల్లోనే ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
1 thought on “Gas subsidy: ఇకపై 2 రోజుల్లోనే గ్యాస్ సబ్సిడీ”