50% subsidy for farming equipments
సబ్సిడీ వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకోవాలని దరఖాస్తుల ఆహ్వానించారు.కంగి మండల వ్యవసాయ కార్యాలయంలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏవో హరీష్ పవర్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రతి ఒక్క జిల్లాకు ఉచితంగా రైతులకు పనిముట్లు సబ్సిడీ పైన ఇవ్వాలి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికీ పలు జిల్లాలో మరియు మండలాల్లో ఎంపీడీవోలు సబ్సిడీపై రైతులు పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని అంతే తెలిపారు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం కావాల్సిన పనిముట్లు సబ్సిడీతో అందిస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ప్రతి రైతు బ్యాటరీస్ ఫెయిర్లు గాని రోటవేటర్లు గాని పవర్ టిల్లర్లు గాని ఇలా వ్యవసాయానికి సంబంధించి ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఎంపీడీవో వద్ద అప్లికేషన్ పెట్టుకొని వాటిని సబ్సిడీ పైన అయితే పొందవచ్చు.
Follow On Whats app
ఇప్పటికే మన జిల్లాలకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకోవాలని దరఖాస్తుల ఆహ్వానించారు.కంగి మండల వ్యవసాయ కార్యాలయంలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏవో హరీష్ పవర్ కోరారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. 2025 సంవత్సరానికి రైతులకు అందించే వ్యవసాయ పరికరాలకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ రైతులకు 50 శాతం సబ్సిడీతో, ఇతర రైతులకు 40 శాతం సభ్యుడిపై వ్యవసాయ పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మండలానికి కేటాయించిన వ్యవసాయ పరికరాలు
- 461 బ్యాటరీ స్ట్రయెర్లు
- 61పవర్ స్ప్రేయర్లు.పంపులు
- 22 రోటవేటర్లు
- 6 సీడ్ కమ్ ఫెర్టీలేజెర్ డ్రిల్లులు
- 38 డిస్క్ హ్యారో. కల్టివేటర్.ఎంబి ఫ్లావ్.కేజీ వీల్
- 7 పవర్ వీడర్లు
- 2 బ్రష్ కటర్లు
- 2 పవర్ టిల్లర్లు
- 4 మొక్క జొన్న షెల్లెర్లు
- 1 స్ట్రా బేలర్ ఇవి కావాలి అనుకున్న వారు అప్లై చేసుకోవాలని కోరారు.
ధరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
1.ధరఖాస్తు ఫారం
2.ఆధార్ కార్డు
3. పట్టాదారు పాస్ పుస్తకం
4. ట్రాక్టర్ సంబంధించిన పరికరాలకు ఆర్ సి జిరాక్స్
5. బ్యాంక్ పాస్ పుస్తకం
6. 2 పాస్ ఫోటోలు
7. నెల సారానికి సంబంచిందిన సాయిల్ హెల్త్ కార్డును తప్పనిసరిగా జతపరచి సంబంధిత రైతువేదిక లోని క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు.