రేపే 2 లక్షల రుణమాఫీ విడుదలకు సభ సిద్ధం

రేపే 2 లక్షల రుణమాఫీ విడుదలకు సభ సిద్ధం

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పటిన 2 లక్షల రుణమాఫీ ఆఖరి దశ విడుదలకు సిద్ధం అయింది

రేపే 2 లక్షల రుణమాఫీ విడుదలకు సభ సిద్ధం
రేపే 2 లక్షల రుణమాఫీ విడుదలకు సభ సిద్ధం

2 లక్షల రుణమాఫీ

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఎలక్షన్ హామీ అయినా రెండు లక్షల రుణమాఫీని ముడు దశల్లో రైతుల ఖాతాలోకీ విడుదల చేయడం జరిగింది. ఈ రెండుదశల్లో కలిపి మొత్తం 12 వేళా కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు.మొదటి దశలో భాగాంగా లక్షలోపు ఉన్న రుణ గ్రహీతలకు 6098 కోట్లతో 11. 50 లక్షలరైతు కుటుంబాలకు రుణాన్ని మాఫీ చేయడం జరిగింది.అలాగే రెండవ దశలో 7000 కోట్లతో 6 లక్షల మంది రైతులకు లక్ష నుండి లక్షన్నర లోపు రుణాలు ఉన్న రైతులకు మాఫీ ఐతే చేశారు.ముచ్చటగా మూడోసారి ఆఖరి దిశగా లక్షన్నర నుండి 2 లక్షలలోపు ఉన్న రైతులకు 12,224. 98 కోట్లతో 17,75,236 మంది రైతులకు రుణమాఫీ చేయనుంది

నిర్దేశిత గడువు లోపు

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని జులై 15 న మొదలుపెట్టింది తాము ఆగష్టు 15 లోగ రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తాం అని తెలిపింది .తెలిపినట్టుగానే ఆగష్టు 15 న చివరి దశ రుణమాఫీ ని చేయనుంది.ఆఖరి రుణమాఫీ కోసం 12 వేళా కోట్లను సిద్ధం చేసింది.

నిధుల సమీకరణ

మూడు విడుతరుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న బహిరంగ మార్కెట్ నుంచి 3000 కోట్లను అప్పుగా తీసుకుంది.మరో 3000 వేళా కోట్లను RBI నుంచి ఇండెంట్ పెట్టింది. 11 ఏళ్ళ కాల పరిమితితో 1000 కోట్లను 14 ఏళ్ళ కాల పరిమితితో 1000 కోట్లను 21 ఏళ్ళ కాల పరిమితితో 1000 కోట్ల రుణాలన్నీ తీసుకోనుంది ఈ నెల 13న RBI నిర్వహించిన ఈవేలం ద్వారా తీసుకుంది.దీంతో ఆగష్టు 25 నాటికి 6000 కోట్లను అప్పుగా తీసుకుంది.

రైతుల్లో ఆనందం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న రైతు రుణమాఫీ ద్వారా చాల మంది రైతులు ఆనందం వ్యక్ట్మ్ చేస్తున్నారు.అస్సలు రుణమాఫీ అవ్వుతుందో కాదో అనేదాని గురించి మొదట ఆలోచన ప్రయకంగా ఉండేదని మొదటి దశ మాఫీ జరిగిన తరువాత మాత్రమే మాకు గట్టి నమ్మకం ఏర్పడిందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. లక్ష నుండి లక్షన్నర వరకు ఇప్పుడు రుణమాఫీ ప్రకృషయాను రైతు ప్రభుత్వం రెండు దశల్లో విడుదల చేసింది.ఇప్పుడు మూడూ దశ మాఫీ కోసమ్ 12 వేల కోట్లను సిద్ధం చేసింది.ఈ విడతలో దాదాపుగా 17 వెలక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది.

వేదిక ఎక్కడ

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ మూడో దశను విడదల చేయడాం కోసం ఖమ్మం లోని వైరా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేసి రుణాన్ని మాఫీని చేయనున్నారు .దీనితో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఐతే పూర్తి కానుంది.గత ప్రభుత్వం చేసినట్టుగా మేమియు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని రుణాలను మాఫీ చేయడం లేదని నిర్ధేశిత గడువులో నిర్ధేశిత నిధులను మాత్రమే విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు

గమనిక ; మరిన్ని పథకాలు ,ఉద్యోగాలు మరియు కొత్త వార్తల కొరకు ఇక్కడ సంప్రదించండి

1 thought on “రేపే 2 లక్షల రుణమాఫీ విడుదలకు సభ సిద్ధం”

Leave a Comment