Telangana High Court Recruitment Notification 2025 | హై కోర్టులో ఉద్యోగాలకు విడుదలైన notification | Latest Notifications
తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టులో 554 ఖాళీలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ లో గల అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
తెలంగాణలో ఉన్న జిల్లా హైకోర్టు నుండి 554 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవచ్చు దీనికి సురక్షన్లో ఒక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు 18 నుంచి 34 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే చాలు రాత పరీక్ష కూడా తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.
Organized By
High Court Buildings
Important Dates-ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 18 జనవరి 25
- అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ: 31 జనవరి 2025
- రాత పరీక్ష నిర్వహించే తేదీ ఏప్రిల్ లో ఉండవచ్చు
ఫీజు వివరాలు – Fee Details:
జిల్లా కోడ్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే
- ఓసి ఓబిసి అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 400 ఫీజు చెల్లించాలి.
- వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కోర్టు జాబ్స్ కి అప్లై చేయడానికి 600 రూపాయలు నాన్ లోకల్ కింద చెల్లించవచ్చు.
జీతం – Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30000 రూపాయలు జీతం గా ఇవ్వబడుతుంది మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయసు – Age:
ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థి 15 సంవత్సరాలు నిండి ఉండాలి 34 సంవత్సరాల కు ఎక్కువ ఉండదు.
వయసు సడలింపు – Age Relaxation:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఐపిసి గైడ్‌లైన్స్ ప్రకారం చదలింపు ఇవ్వబడింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంది..
ఎంపిక విధానం – Selection Process:
దరఖాస్తులు పెట్టుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షా 45 మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా ఐదు మార్కులు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ 30 మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ 15 మార్కులు ఎటువంటి నెగటివ్ మార్క్ కన్సిడర్ చేయకూడదు.
విద్యార్హత – Education Qualifications:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలి.
Application
Notification 1 | |
Notification 2 |
|
Official Website |
నోటిఫికేషన్‌కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటె ఇక్కడ కనిపిస్తున్న helpdesk-tshc@telangana.gov.in మెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయగలరు.
నోట్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివిన తరువాత అప్లై చేసుకోగలరు..డబ్బులు ఎవరికీ ఊరికే రావు