Vande Bharath Trains : తెలుగు రాష్ట్రాల్లోకి మరో 2 వందే భారత్ రైళ్లు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది మరో 2 వన్డే భర్తలను రాష్ట్రాల్లోకి పంపుతూ జిఓ

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది ఇప్పటికే దేశ్ ప్రసిద్ధి గావించిన వన్డే భర్త రైళ్లను విజయవాడ హైదరాబాద్ మీదుగా నడుపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు మరో రెండు వన్డే భారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈనెల 16 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో ంఒరొ రెండు వన్డే భరత్ రైళ్లను ప్రారంభిస్తారని అన్నారు. ఈ రైళ్లు నాగపూర్ మరియు హైదరాబాద్ ,దుర్గ్ మరియు విశాఖ మధ్య నడవనున్నట్టు తెలిపారు.

ఢిల్లీ తరువాత హైదరాబాద్ నుంచే అథైధికంగా వన్డే భారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నగరానికి మరో రైలు కేటాయంచడం తో మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే వన్డే భరత్ రైళ్లు విశాఖ మరియు హైదరాబాద్ ఎండీ ప్యారుగులు పెడుతున్నాయ్ మరో రెండు రైళ్లు గనుక రాష్ట్రాల్లోకి వస్తేయ్ దాదాపు ప్రయాణ సమయం తగ్గుతుంది.ఇప్పుడు గణేష్ ఉత్సవాలు జరుగుతుండడడంతో ఇంకా రథ్య్ పెరిగే అవకాశం కూడా ఉంది.ఈ రెండు కొత్త రైళ్లు విశాఖపట్నం-పూరీ, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడపనున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మొత్తం మూడు కానుంది.

ఇప్పటికే విడుదల చేసిన వన్డే భరత్ రైళ్లు మంచి కలెక్షన్స్ తో ప్రజల దగ్గరనుండి మంచి స్పందన కూడా వస్తోది.దీని ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది అని ప్రయాణికులు అంటున్నారు.

కిషన్ రెడ్డి- Kishan Reddy:

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది ఇప్పటికే దేశ్ ప్రసిద్ధి గావించిన వన్డే భర్త రైళ్లను విజయవాడ హైదరాబాద్ మీదుగా నడుపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు మరో రెండు వన్డే భారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈనెల 16 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో ంఒరొ రెండు వన్డే భరత్ రైళ్లను ప్రారంభిస్తారని అన్నారు. ఈ రైళ్లు నాగపూర్ మరియు హైదరాబాద్ ,దుర్గ్ మరియు విశాఖ మధ్య నడవనున్నట్టు తెలిపారు.

ఢిల్లీ తరువాత హైదరాబాద్ నుంచే అథైధికంగా వన్డే భారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నగరానికి మరో రైలు కేటాయంచడం తో మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే వన్డే భరత్ రైళ్లు విశాఖ మరియు హైదరాబాద్ ఎండీ ప్యారుగులు పెడుతున్నాయ్ మరో రెండు రైళ్లు గనుక రాష్ట్రాల్లోకి వస్తేయ్ దాదాపు ప్రయాణ సమయం తగ్గుతుంది.ఇప్పుడు గణేష్ ఉత్సవాలు జరుగుతుండడడంతో ఇంకా రథ్య్ పెరిగే అవకాశం కూడా ఉంది.ఈ రెండు కొత్త రైళ్లు విశాఖపట్నం-పూరీ, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడపనున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మొత్తం మూడు కానుంది.

Leave a Comment