Runamafi: రైతులకు గుడ్ న్యూస్ 2 లక్షల రుణమాఫీ

Table of Contents

Runamafi: రైతులకు గుడ్ న్యూస్ 2 లక్షల రుణమాఫీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2లక్షల రుణమాఫీ మూడో విడుత మాఫీ తేదీని ఇటీవల ప్రకటించారు.

2 లక్షల రుణ మాఫీ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీకి అయితే సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ రుణమాఫీని రెండు విడతల అయితే విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు మూడో విడత కోసం నిదులను జమ చేసుకుంటుంది. మూడో విడత రుణమాఫీని కూడా విడుదల చేయడానికి తేదీని అయితే ప్రకటించడం జరిగింది. అదేంటో ఎప్పుడైతే మనం తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలు అయిన 16న అయితే మొదటి విడత రుణమాఫీ కింద లక్షలు ఉన్న రైతులకు 11.50 లక్షల కుటుంబాలకు అయితే రుణమాఫీని చేయడం జరిగింది దానికోసం అని బడ్జెట్లో 6098 కోట్లను అయితే కేటాయించింది.

Runamafi: రైతులకు గుడ్ న్యూస్ 2 లక్షల రుణమాఫీ
Runamafi: రైతులకు గుడ్ న్యూస్ 2 లక్షల రుణమాఫీ

అదే నెలలో రెండో విడత రుణమాఫీగా లక్ష యాభై వేల లోపు ఉన్న రైతులుకు రుణమాఫీ అయితే జరిపింది.6.38 లక్షల కుటుంబాలకు అయితే రుణమాఫీని జరిపింది దీనికోసం బడ్జెట్లో 7000 కోటను అయితే కేటాయించింది.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రెండు లక్షల లోపు ఉన్న రుణాలను అయితే మాఫీ చేయడానికి సన్నాహలు చేస్తోంది. మూడో దశ రుణమాఫీ కోసం అయితే నిధులను జమ చేసే పనిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం పడింది దీనికోసం ఇప్పటికే ఏ రోజు విడుదల చేస్తాము అనే దని గురించి కొత్త అప్డేట్ అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు.

ఆగస్టు 15లో రుణ మాఫీ చేస్తామని గతంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. మూడో దశ రుణమాఫీకి జరిగే రైతుల అభ్యర్థుల వివరాలను ఆగస్టు 14న విడుదల చేస్తామని అయితే తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.

మూడో దశ రుణమాఫీ

ఆగస్టు 15న రెండు లక్షల లోపు ఉన్నారును పూర్తిగా మాఫీ చేస్తామని అయితే తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలోని వైరా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.

ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని మాఫీ కానీ రైతులు అతర్య పడద్దని అయితే తమల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎవరికైతే రుణమాఫీ జరగలేదు వారు తమ యొక్క డీటెయిల్స్ తీసుకొని వేయి ఓ దగ్గర సమాచారాన్ని సేకరించాలని అయితే చెప్పారు కొందరి ఎకౌంట్లో హోల్ లో ఉండడం ద్వారా వారి అకౌంట్లోని డబ్బులు తిరిగి వచ్చాయని తెలిపారు దాదాపు 83 కోట్ల మేర డబ్బు వెనక్కి వచ్చిందని ఆర్బీఐ వద్ద భద్రంగా ఉన్నాయని డబ్బు అందాగానే రైతుల ఖాతాలో జమ చేస్తామని తుమ్మల తెలిపారు.ఈ లోపు రైతులు తమ ఆధార్ కార్డులో తప్పులున్న లేకా బ్యాంకులో తప్పులున్నా సరి చేసుకోవాలని తెలిపారు..

1 thought on “Runamafi: రైతులకు గుడ్ న్యూస్ 2 లక్షల రుణమాఫీ”

Leave a Comment