PM Kisan 2024: పీఎం కిసాన్ 18వ విడతపై కేంద్రం కీలక నిర్ణయం
రైతులు ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త సూచనలు అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది అవి పూర్తి చేస్తే మాత్రమే 18వ విడత డబ్బులు జమ చేస్తామని తెలిపింది.
రైతులు గత కొన్ని ఏళ్లుగా అయితే రాష్ట్రం తో సంబంధం లేకుండా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వారికి సంవత్సరానికి ₹6000 చొప్పున ఆర్థిక భరోసా కల్పిస్తూ వస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో నేరుగా డి పి టి సిస్టం ద్వారా రైతుల ఖాతాలోకి డబ్బును జమ్ చేస్తూ వస్తోంది ఇప్పటివరకు 17 విడుదల డబ్బును రైతులు అయితే పొందారు ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షాక్ అయితే ఇచ్చింది 18వ విడత నుంచి కొత్త విధివిధానాలను అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా భూమి లేకున్నా కూడా భూమి ఉన్నట్టుగా చూపించి కేంద్రం నుంచి డబ్బులు పొందుతున్న వారిని తగ్గించడం కోసం ఇలా చేస్తున్నట్లు అయితే తెలిపింది.
18వ విడత రైతు పిఎం కిసాన్ డబ్బులను రైతులు తమ ఖాతాలోకి పొందాలి అంటే కచ్చితంగా ఈ కేవైసీ మరియు భూమి త్రివికరణ అయితే చేయాల్సి ఉంటుంది భూమి ధృవీకరణ చేయని రైతులను తిరస్కరించి వారిని పోర్టల్ నుంచి తొలగిస్తాం అని అయితే కేంద్రం ఇప్పటికే తెలియజేసింది 15వ విడత నుంచి రైతులకు పదేపదే చెప్తూ వస్తోంది ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులను జమ చేస్తాం అని తెలిపింది ఇప్పుడు ఈ 18వ విడత నుంచి పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయాలి అంటే కచ్చితంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి అలాగే రైతు తన యొక్క భూమిని నిర్ధారించి ఉండాలి అని తెలిపింది.
రైతులు ఇప్పుడు తమ యొక్క ఈ కేవైసీ ని సులభంగా అయితే పూర్తి చేయవచ్చు. కేంద్రం తీసుకువచ్చిన ఈ ఫ్యూచర్ ఇంట్లో కూర్చుని ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
రైతుల కోసం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంచిత్వ శాఖ పిఎం కిసాన్ మొబైల్ యాప్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా రైతులు సులభంగా తమ యొక్క ఈ కేవైసీ ని అయితే పోటీ చేయొచ్చు దీనికి ఎలాంటి ఓటిపి కానీ లేదా వేలిముద్ర కానీ అవసరం లేదు కేవలం రైతు యొక్క ముఖచిత్రం ద్వారా ఈ కేవైసీ అనేది పూర్తవుతుంది. మారుమూల గ్రామాల్లో నివసించే రైతులకు ఇది చాలా అంటే చాలా మంచి ప్రక్రియ అని చెప్పొచ్చు ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉండే రైతులకు అక్కడి నుంచి తమ యొక్క టౌన్ కి వెళ్లాలి అంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకొని పీఎం కి మొబైల్ యాప్ ని తీసుకురావడం వల్ల రైతులు తమ ఇంటి వద్ద కూర్చొని ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నారు.
రైతులు పీకేవైసీని ఆధార్ ద్వారా కూడా అయితే చేసుకోవచ్చు అది ఓటిపి సంబంధించి ఉంటుంది. రైతులు ఓటిపి సంబంధించి చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యి ఉండాలి అలా లింక్ అయి ఉంటేనే మీకు ఈ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే మీకు ఈ ప్రాసెస్ అనేది పూర్తి అవ్వదు. పూర్తవకపోగా మీ పిఎం కిసాన్ అకౌంటు డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ అయినా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి https://pmkisan.gov.in/ వెళ్లి మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియను మరియు భూమి నిర్ధారణ అయితే చేసుకోగలరు.