Panchayat Election Notification 2024: పంచాయత్ ఎన్నికలు అప్పుడే నిర్వహిస్తాం : EC
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపైనా క్లారిటీ ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉన్న పంచాయతీ ఎన్నికలను రిజర్వేషన్స్ ఇచ్చిన తరవాత అమలు చేస్తాం అని ఈసీ తెలిపింది
పంచాయత్ ఎన్నికలు
రాష్ట్రం జరగాల్సిన పంచాయతీ ఎన్నికల ఐన ఎన్నికల కమిషన్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిఇంది. ప్రతి ఐదు సంవత్సరాలకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత మ్మెల్యే ఎలేచ్షన్స్ జరిగేవి కానీ గత ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వలన ప్రతి సరి ముందే జరిగే పంచాయతీ ఎలేచ్షన్స్ ఇప్పుడు వెనక పడ్డాయి. తెలనగాలో ఇప్పుడు అధికారంలో ఉన్న కౌంగ్రెస్ ప్రభుత్వం అధికారం చే చిక్కించుకొని దాదాపు ఏడాది కావొస్తున్న ఇంత వరకు పంచాయతీ ఎలేచ్షన్స్ గురించి ఏ విధమైన ప్రకటన చేయలేదు. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎలేచ్షన్స్ నిర్వహిస్తారా లేదా అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇటీవల ఎలక్షన్ కమిషనర్ ఐన రంఘనాథన్ పంచాయతీ ఎలేచ్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలుపడం జరిగింది.
Election Commission
పంచాయతీ ఎలేచ్షన్స్ కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.దీంతో ఈసీ పంచాయతీ ఎలేచ్షన్స్ నిర్వహించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటగా రిజర్వేషన్స్ అమలు చేయాలను తెలిపారు రిజర్వేషన్స్ అమలు చేస్తేయ్ పంచాయతీ ఎలేచ్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తాం అనేది తెలుపుతాము అని ఈసీ కమిషనర్ రంఘనాథన్ తెలిపారు.అంత వరకు ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎలక్షన్స్ గురించి ప్రభుత్వం భేటీ అవగా ఆయన భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్స్ ఖరారు చేసే పనిలో బిజీ గ ఉందని త్వరలో రిజర్వేషన్స్ గుర్తించి గ్రామాలకు తెలుపుతుందని ఆ తరువాత మేము పంచాయతీ ఎలేచ్షన్స్ నిర్వహించే తేదిని ఖరారు చేస్తాం అని ఈసీ కమిషనర్ తెలిపారు. ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్స్ ను 42% వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన అన్నారు .
Voter ID
ఇప్పటివరకు ఓటు హక్కును అప్లై చేసుకొని ప్రతి ఒక్క పౌరులు ఓటు హక్కును తీసుకుని వినియోగించుకోవాలని తెలిపారు .మీరు ఓటు హక్కును వినియోగించుకోకపొథెయ్ దేశ ప్రగతి కూలిపోవడానికి మీరు ఒక కారణం అవుతారు కాబ్బటి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్క యువతీ యూవకుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. పంచాయత్ ఎలక్షన్స్ ముగిసే వరకు కొత్త ఓటర్ అప్లికేషన్స్ స్వీకరిస్తాం అని ఎన్నిలకల కమిషనర్ రంగనాథం తెలిపారు కాబ్బట్టి ఎవరన్నా ఇంకా ఓటు హక్కుకు అప్లై చేసుకోకుంటేయ్ వెంటనే అప్లై చేసుకొని రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్ర్య హక్కును వినియోగించుకోవాలి అని సూచించారు. ఎవరైనా సరే ఓటు హక్కును వినియోగించుకోకపోతేయే మీరు ప్రశ్నిముచే హక్కును కోల్పోతారని తెలిపారు.
కాబట్టి అందరూ ఓటు హక్కుకు అప్లై చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని యూవతకు సందేశం ఇచ్చారు.
ముగింపు
రాష్ట్రంలో రిజర్వేషన్స్ అమలు చేసిన తరువాత పెండింగ్లో ఉన్న పంచాయత్ ఎలేచ్షన్స్ నిర్వహిస్తాం అని ఈసీ తెలపడం జరిగింది