Harish Rao : ఈ దాడులు సీఎం అజెండా

Photo of author

By Admin

Harish Rao : ఈ దాడులు సీఎం అజెండా

తెలంగాణ లో ఇప్పుడు ఇద్దరు మ్మెల్యే ల మధ్య పోరు జరుగుతుంది దీనిపై స్పందించిన ప్రతిపక్ష అధిష్ఠానం

తెలంగాణాలో గత రెండు రోజులుగా శేరిలింగంపల్లి మ్మెల్యే అరికెపూడి గాంధీ భారసా mla పాడి కౌశిక్ రెడ్డికి నువ్వా నేనా అన్నట్లు గోడవ జరుగుతుంది దీంతో రెండు రోజుల వరకు పాడి కౌశిక్ ఇంటి వద్ద భారీ భద్రత మరియు ఉద్రిక్త వార్తావరణం నెలకొంది. ఈ గొడవకు పలు కారణాలు ఉన్నాయి.

గొడవకు మొదటి కారణం

భారసా మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేరిలింగంపళ్ళు మ్మెల్యే ఐన అరికెపూడి గాంధీ ఇంటి మీద భారసా జెండాను ఎగురవేస్తాం అని అనడంతో అగ్గి రాజుకుంది. దీనికి స్పంధిస్తూ మ్మెల్యే అరికపూడి గాంధీ నా ఇంటిపై 11.౩౦ వరకు జెండాను ఎగురవేయకపోతే నేను నీ ఇంటికి వస్తా కౌశిక్ రెడ్డ్డి అని అన్నారు చెప్పినట్టుగానే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో గాంధీ వచ్చారు.కౌశిక్ రెడ్డి భారీ బందోబస్తుతో ఇంట్లో ఉండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీనిని సావల్ చేస్తూ గాంధీ నువ్వు ఇంటినుండి బయటికి వచ్చేమాత వరకు నేను నీ ఇంటి ముందే ఉంటాను అని అరికెపూడి గాంధీ అన్నారు.నీ వల్లే ప్రభత్వం కూలిపోయింది అని గాంధీ అన్నారు.

దానం నాగేందర్

ఇది పార్టీకి కుతంత్రామా లేక వ్యక్తిగత కక్షల ఒకవేళ పార్టీకి తెలిసే ఇదంతా జరిగితేయ్ మల్లి కోలుకోవడం కష్టం అది కాకుండా వ్యక్తి గతంగా గొడవలు ఐటీఐ మాత్రం పాడి కౌశిక్ ను పార్టీ నుండి డిస్మిస్ చేయాలనీ అన్నారు.

హారీష్ రావు

కౌశిక్ రెడ్డి చేసిన వాక్యాలు కేవలం గాంధీని ఉద్దేశింశినవే నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.అరికెపూడి గాంధీ బతకడానికి వచ్చాడన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ వివరణ ఇచ్చారు .కరీంనగర్ నుంచి వచ్చి హైద్రాబాద్లో నీ పెత్తనం ఏంటని కౌశిక్ రెడ్డిని గాంధీని ప్రశ్నిమ్చారని దానికి బదులిస్తూ కౌశిక్ స్పందించారు తప్ప మిగతా సెటిలర్లపై కామెంట్స్ చేయలేదు. రెచ్చగొట్టేధీ ఎవడు ? గాంధీ కాబట్టి కేవలం ఆయనకు సమాధానం చెప్పాడు అంటే అని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.ఈ ఘటనల్లో హరీష్ రావు భుజానికి గాయం అయింది.

ఈ దాడులు సీఎం అజెండా

కోకాపేట లోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు .ఇదే హౌస్ అరెస్ట్ నిన్న అరికెపూడి గాంధీని చేసి ఉంటె ఇంత రాద్దాంతం జరిగి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు.నిన్న నిజంగా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటె కౌశిక్ ఇంటిపైన దాడులు జరిగేవి కావు అని ఇద్దంత సీఎం కావాలని చేయిస్తున్నాడు అని అన్నారు .

అరికెపూడి గాంధీ

మ్మెల్యే కౌశిక్ రెడ్డి రౌడీలా మాట్లాడడం వల్లే నేను నోరు జారాను మహిళల్ని అవమానించేలా కౌశిక్ మాట్లాడారు. ప్రాంతీయ విభేదాలు తెచ్చారు. కెసిఆర్ అంటే నాకు ఇప్పటికి గౌరవమే అని అన్నారు.అయన మమ్మల్ని ఆదరించారు.కౌశిక్ వంటి చీడ పురుగులు ఉంటె కెసిఆర్ గొప్ప మానసత్వానికి గతంలో మెం చేసిన సేవలకు పార్టీకి మచ్చ వస్తుంది.అలాంటోళ్ళ వల్లే అధికారం కోల్పోయాం అని అన్నారు.

ఇంత జరుగుతున్న ఇంత వరకు కెసిఆర్,కుట్ర,నుంచి ఎలాంటి స్పందన లేదు .

Leave a Comment