Dharani Name Correction Option TM 33 ధరణి వెబ్సైట్లో పట్టా పాస్ బుక్ లో పేరు చేంజ్ చేసుకునే ఆప్షన్

Photo of author

By Admin

Dharani Name Correction Option TM 33 ధరణి వెబ్సైట్లో పట్టా పాస్ బుక్ లో పేరు చేంజ్ చేసుకునే ఆప్షన్

ధరణి వెబ్సైట్లో పట్టా పాస్ బుక్ లో పేరు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం

DHARANI
DHARANI

ఉన్న రుణాలని మాఫీ చేయడం జరిగింది. కొంతమంది రైతులకు మాత్రం ఇక మాఫీ ఐతే కాలేదు. పట్టా పాస్ బుక్ లో పేరు వేరే ఉండడం మరియు ఆధార్ కార్డులో పేరు వేరు ఉండడంతో మాఫీ డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ కాలేదు . వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్సైట్లో పట్టా పాస్ బుక్ లో ఉన్న పేరును చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది ఎలా మార్చుకోవాలో తెలుసుసుకుందాం…

మీరు మొదటగా ధరణి వెబ్సైటు ను ఓపెన్ చేసి అక్కడ సిటిజెన్ లాగిన్ లోకి వెళ్ళాలి. మీకు గనుక సిటిజెన్ లాగిన్ లో id గనుక లేనట్లైతేయ్ వెంటనే మీ మొబైల్ నెంబర్ తో మీకు ఒక సిటిజెన్ లాగిన్ అయితే ఏర్పాటు చేకొంది.

సిటిజెన్ లాగిన్ లోకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ లో TM 33 పాస్ బుక్ డేటా కర్రెచ్షన్ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తేయ్ మరో పేజీ ఓపెన్ అవుతుంది .అక్కడ న్యూ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి మల్లి మరొక పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ చేంజ్ అఫ్ నేమ్ కర్రెచ్షన్ అని ఒప్షన్స్ ఉంటాయి అక్కడ చేంజ్ ఆఫ్ నేమ్ కరెక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి .చేసిన తరువాత కొద్దిగా కిందకి వస్తేయ్ అక్కడ పట్టా పాస్ బుక్ నెంబర్ అని అడుగుతుంది మీ వద్ద పట్టా పాస్ బోక్ ఉంటె నెంబర్ ఎంటర్ చేయండి లేకపోతే సెర్వే నెంబర్ కానీ ,పట్టా 1 బి కానీ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

రైతు ఒక్క డీటెయిల్స్ లో రైతు యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసితే మీ ఆధార్ కు లింక్ అయినా మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి .

అక్కడ ఆధార్ ప్రకారంగా ఉన్న డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తాయి ..అక్కడ రైట్ లో మీకు పేరు ఎంటర్ చేయమని అడుగుతుంది మీ [ఏరును ఇంగ్లీషులో ఎంటర్ చేస్తేయ్ ఆటోమాటిగా తెలుగులోకి రావడ అజారుడుతుంది .

అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీ డైల్స్ అడగడం జరుగుతుంది అక్కడ మీరు కరెక్షన్ చేయాలి అనుకున్న డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీ దగ్గర ఏదైనా నామ కరెక్ట్ ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటె అప్లోడ్ చేయవచ్చు లేదా పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డు లాంటి డాకుమెంట్స్ ఉపోలేదు చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తేయ్ సబ్మిట్ అవుతుంది.

సబ్మిట్ అయినా వెంటనే మీకు అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఒకే క్లిక్ చేస్తేయ్ మరొక పేజీ ఓపెన్ అవుతుంది అంధులు ఫీజ్ పేమెంట్ చేయమంటుంది. రెండు ఒప్షన్స్ అయితే టాయ్ 1) మీసేవ 2) ధరణి మీ సేవ ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే మీరు మీ సేవకి వెళ్లి చేయొచ్చు ధరణి ద్వారా చేయాలి అనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి . పేమెంట్ ఐపోయిన వెంటనే ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ అవుతుంది .

మీరు ధరణిలో మల్లి లాగిన్ చేయవలసి ఉంటుంది అక్కడ ఏకీక ఆప్టిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ kyc ఆప్షన్లలో మల్లి మీకు రెండు ఒప్షన్స్ కనిపిస్తాయి . 1) మీసేవ 2) ధరణి ధరణిలో ekyc చేయాలి అంతే మీ దగ్గర బయోమెట్రిక్ మరియు వెబ్ కెమెరా ఉండాలి. మీసేవ ద్వారా చేయాలి అనుకుంటే మీ సేవకి వెళ్లి మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తే వారు మీకు ekyc చేయడం జరుగుతుంది.

ఈ కీచ్ ఐపోయిన తరువా మీ అప్లికేషన్ అనేది ccla కు వెళ్లడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసి అప్ప్రొవె చేస్తేయ్ మీకు కర్రెచ్షన్ పూర్తి అవుతుంది .అది పూర్తయిన తరువాత మీరు డూప్లికేట్ పట్టా పాస్ బుక్ కోసం ఐటీఐ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment