CM Revanth Reddy Khammam 24:ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం

CM Revanth Reddy Khammam 24:ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం

ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి మరియు 4 మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 10 వేలు ఎవడికి సరిపోతాయి అని ఖమ్మం వాసులు ధ్వజ మెత్తారు.

తెలంగాణాలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందె. నీట మునిగి ఆస్తులను కోల్పోయిన వారిని ఈ సోమవారం రోజు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించి వారి ని ఓదార్చారు. ఖమ్మం వాసులకు సహాయం కొరకు తక్షణ చర్యలు చెప్పట్టాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .నీటి మునిగిన ఆస్తుల గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి 10 వేళా రూపాయలను ఆర్ధిక సాయంగా ప్రకటించారు. అంత వరకు కూల్ గ సాగిన పర్యటన ఒక్కసారిగా భగ్గుమంది.

అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తో పాటుగా మంత్రులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. వరదల కారణంగా ఇల్లు వాకిలి కోల్పోయిన వారికి కేవలం 10 వేళా రూపాయలు ఇవ్వడం వలన వారికి కనీస అవసరాలు కూడా తీరవని ఖమ్మం వాసులు సీఎం ఎదుటే మహిళా గట్టిగ అరవడంతో పోలీసులు ఆమెను అక్కడినుండి తీసుకువెళ్లారు. గొడవ చేసే కొంతమంది యూవకులను పోలీసులు నిర్బంధం లో ఉంచారు. దీంతో సాఫీగా సాగాల్సిన సీఎం పర్యటన కాస్త భారీ భండా బస్తు నడుమ సాగింది.

బఫర్ జోన్లో ఇల్లు కట్టడం ద్వారా విపత్తు జరిగింది

చెరువులు కుంటలు కాలువలను పూడ్చి బఫర్ జోన్స్ లో ఇల్లు నిర్మించడం ద్వారా ఎక్కడి నీరు అక్కడే చేరి ఈ విపత్తు సంభవించిందని సీఎం రేవంత్ రెడీ అన్నారు. చెరువులను పూడ్చకుండా అలాగే ఎత్తైన ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకుంటే ఇంతటి ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని కేవలం బఫర్ జోన్స్ లో ఇల్లు కట్టుకోవడం వలెనే ఈ విపత్తు జరిగిందని సీఎం అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం నుండి ఖమ్మ పరిసర ప్రాంతాలను మరియు లోతట్టు ప్రాంతాలను పరీశిలించారు. ఖమ్మంలోని త్రి బై పాస్ రోడ్ లో ఉన్న బ్రీజ్ ఉప్పొంగడం తో బ్రిడ్జి కొద్దిగా కుంగింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు .

హైడ్రా జిల్లాల విస్తరణ

హైడ్రా ఇప్పుడు హైద్రాబాద్లో ఎలాంటి సంచలం సృష్టిస్తుందో మనకు తెలిసిందే బఫర్ జోన్ లో ఉన్న మరియు చెరువులు కుంటలను కబ్జా చేసి ఇల్లు అపార్ట్మెంట్స్,రియల్ ఎస్టేట్ మరియు ఆఫీసులను నిర్మించిన వారిపై ఉక్కు పాదం మోపుతూ వస్తోమది ఎలాంటి ముందస్తు నోటీసు జారీ చేయకుండా కట్టడాలను కూల్చి వేస్తోంది. దీని పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రాకు మంచి స్పందన వస్తోంది అని ప్రతి జిల్లాలో హైడ్రను ఏర్పాటు చేయాలనీ ప్రజలు కోరుతున్నాను అని అన్నారు . సంబంధిత అధికారు డేటా తీసుకునే వారే హైడ్రను నిర్మించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

విరాళాలు ఏక్కడ

తెలంగాణ మరియు ఆంధ్ర లో ఉన్న వరద బాధితులకు టాలీవుడ్ సినీ వర్గాలు తమకు తోచినంత సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు . విపత్తుల్లో ముందుగా సంధించి తన దయ గుణాన్ని చాటుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆయన ఒక్కడే కోటి రూపాయలను ఇరు టెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించారు .సినీ హీరో శాండీ కిషన్ ఇరు తెలుగు రాష్ట్రాలంకు తన వంతు సాయంగా 10 లక్షల రూపాయలను సహాయంగా ప్రకటించారు.

Leave a Comment