లీవ్ ఇవ్వకపోవడంతో కడుపులోనే చనిపోయిన బిడ్డ – 2024
ఈ రోజుల్లో మానవతా విలువలు తగ్గి పోతున్నాయి అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఒడిశాలో జరిగిన ఒక సంఘటన లీవ్ ఇవ్వకపోవడం వల్ల ఒక మహిళ తన పిండాన్ని కోల్పోయింది.
ఒక తల్లి తన బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు తాను ఎంత ఆనంద పడుతుందో అది మాటల్లో వివరించలేనిది అదే బిడ్డ కడుపులోనే చనిపోయింది అని తెలిస్తే ఆ తల్లి బాధ వర్ణించలేనిది. కడుపులో కాయ కాసిన వెంటనే తల్లి ఎన్నో కలలు కంటూ ఉంరన్నాది. కన్న కలలు ఒకసారిగా కల్లలైతే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనిది. అసలు ఆ బాధ ఊహించలేనిది కూడా అలాంటి ఘటనలు జరిగినప్పుడు అది మామూలు మనిషిని కూడా కలిసి వేస్తూ ఉంటుంది అది జాబ్ చేస్తున్న అమ్మాయిలు తమకు పెయింట్స్ వచ్చినప్పుడు ఎవరైనా తమపై అధికారులు విమర్శించి టైంలో ఈయనప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకుంటారు. విమర్శించే లో లేవు ల ఉన్నా కూడా కొంతమంది పని ఒత్తిడిలో పడి నీవు ఇవ్వను అనడం ద్వారా వారికి కలిగే ప్రమాదం మనం ఊహించలేనిది అది ముఖ్యంగా గర్భవతి కి.
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మానవత్వం లేకుండా ప్రవర్తించే వార్తలు ఇప్పుడు ఎక్కడ చూసినా అవి కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి ఇలాంటి వార్తలు దీని వలన నేటి మరియు భవిష్యత్తు తరాలకు ఇదొక తలనొప్పిగా మారిందనే చెప్పాలి…ఎందుకంటే ఇలాంటి వార్తలు వారు చదవడం వలన వారి బాల్యం మరియు మనస్తత్వ లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువ ఇంకా విషయంలోకి వెళ్తే ఒడిస్సా లోని కేంద్రపరా జిల్లాలో ప్రియదర్శిని అనే 7 నెలల గర్భిణికి ఆఫీసులో కడుపు నొప్పి వచ్చింది.తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరగా తన ఉన్నత అధికారి వినిపించించుకోలేదు.కనీసం సెలవు అయినా ఇవ్వాలని కోరినా కూడా సెలవును కూడా సాంక్షన్ చేయకపోవడంతో ఆమె తీవ్రమైన కడుపునొప్పితో అలాగే ఉండిపోయింది.డ్యూటీ ముగిసిన తరువాత హసుపత్రికి వెళ్ళగా వైద్యులు అప్పటికే కడుపులో బిడ్డ మరణించినట్టు తెలిపారు.అది విన్న ఆమె మరియు ఆమె భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యారు.దీంతో తన ఉన్నత అధికారిపై కేసును నమోదు చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు.ఇలాంటి ఉన్నంత అధికారుల వల్ల ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు.తన CDPO వలన కలిగిన భాద మరెవరికీ కలగకూడదని ఆమె కేసు వేసినట్టు తెలిపారు. గౌరవనీయులైన హోదాలో ఉండి ఎంతోమంది ప్రబుద్ధులు ఇలాంటివి దారుణానికి ఓడిగోడుతున్నారు. దీనివల్ల తన ఎంప్లాయిస్ ఏ కాకుండా తాను కూడా ఇబ్బంది పడతాయని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉన్నతాధికారులు ఉండడం వల స్టెస్ కి కూడా గురవడం జరుగుతుంది. కేసును దర్యాప్తు చేసి కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా చేస్తే ఎవరూ కూడా అని అది కడుపులో బిడ్డను తన చేతులలో చంపేశారని ఆమె వాపోయారు.