భూమి లేని వారికి 12 వేల నగదు అకౌంట్లో జమ చేస్థానం

Photo of author

By Admin

Table of Contents

భూమి లేని వారికి 12 వేల నగదు అకౌంట్లో జమ చేస్థానం

ఈ ఏడాది నుండి భోమి లేని వారికి 12 వేళా రూపాయలను అకౌంట్లో జమ చేస్థానం

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కర్క ఖమ్మలో సంచలన వాక్యాలు చేశారు.ఈ ఏడాది నుండి భూమి లేని ప్రతి ఒక్క నిరుపేదల కుటుంబాలకు 12 వేళా రూపాయలను ఆర్ధిక భరోసాగా అందిస్తాం అని తెలియజేశారు. ఇవ్వాళా ఖమ్మం జిల్లా చింతమడక మండలం నాగులవంచా గ్రామంలో రెండో విడుత దళితబందును మంజూరు పత్రాలను ఉప ముఖ్యమంత్రి మల్లు బహట్టి విక్రమార్క అర్హత గల లబ్ధిదారులకు అందించారు.

భూమి లేని వారికి 12 వేల నగదు

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ..గత ప్రభుత్వం నిరంకుశ రాచరిక పరిపాలన చేసిందని ఆ పరిపాలన నుంచి తెలంగాణా ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చిందని అన్నారు.ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్పూర్తితో ప్రజా ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాగాన్ని ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే నాని అయన అన్నారు. సెప్టెంబర్ 17 దినోత్సవా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీలు ,నాయకులూ ప్రజా ప్రభుత్వం prakatinchina దినోత్సవాన్ని స్వాగతించాలి అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నాం.ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్త్ రెడ్డి భద్రచలంలో ఈ పథకాన్నికి శ్రీకారం చుట్టి ప్రారంభించారని అయన గుర్తు చేశారు. st,sc లబ్దిదారులకు ఆరు లక్షల రూపాలను మరియు ఇతర లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుహ తెలిపారు.తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ తో పాటుగ ఆరోగ్య శ్రీ పెంపు ,రైతు భీమా ,ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం మరియు ప్రతి ఇంటికి గృహాజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఇస్తున్నామని భట్టి అన్నారు.రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకెందుకు సోలార్ వ్యవసాయం పంపు సెట్లు తీసుకొస్తున్నామని అన్నారు.

మధిర నియోజిక వర్గం సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల నిర్మాణనైకి పైలెట్ ప్రాజెక్టు గా ఆ గ్రామాన్ని ఎంపిక చేశామని అన్నారు సోలార్ వినియోగం ద్వారా రైతులు పంటను అధిక మోతాదులో పొందడమే కాకుండా విద్యుత్ తో సంభంధం లేకుండా వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అని అన్నారు.గనిలో శ్రమించే కార్మికులకు కొంత మేర శ్రమ తగ్గించవచ్చని ఆయన తెలిపారు.

రుణమాఫీ కానీ రైతులకు ఈ నెల ఆఖరులోగా రుణమాఫీ చేస్తాం అని అన్నారు. డబ్బు రెడీ గ ఉందని ప్రతి ఊరిలో రుణమాఫీ కానీ రైతులపైనా సెర్వే నిర్వహిస్తున్నాం అని ఈ నాలుగు రోజుల్లో సెర్వే కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారాని వారు వెల్లడించిన నివేదికలను పరిశీలించి మాఫీ దాబూను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తాం అని అన్నారు.ఈ నెల 21 న రాష్ట్ర కాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డ్స్ మరియు రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేస్తారనేది సమాచారం .

Leave a Comment