ఈ కారణాలతో రుణమాఫీ 24| Rythu Runamafi details

ఈ కారణాలతో రుణమాఫీ 24| Rythu Runamafi details

తెలంగాణ రైతు లకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి విడుదల చేసిన రుణమాఫీ కొందరి రైతులకు ఈ కారణాల వాళ్ళ అమలు కాలేదు.

ఈ కారణాలతో రుణమాఫీ | Rythu Runamafi details
ఈ కారణాలతో రుణమాఫీ | Rythu Runamafi details

తెలంగాణా రాట్ష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఐన 2 లక్షల రుణమాఫీని ఇటీవల పూర్తి చేయడం జరిగింది.ఈ మాఫీలో కొంతంది రైతులకు మాఫీ కాలేదు. మాఫీ కాలేదు అనే బదులు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పాలి.ఎందుకంటేయ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు ఇచ్చే సమాచారాన్ని బట్టి రుణమాఫీ చేయడం జరిగింది గతంలో దీని పై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మీటింగ్లో మారియు మార్గదర్శకాలను తయారు చేసే సమయంలో బ్యాంకర్లు ఇచ్చే స్సమాచారమే ఫైనల్ అని చెపుతూ వచ్చారు.ఆలా మాఫీ చేసే సమయంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ని బట్టి మూడు విడతలుగా రుణమాఫీ చేయడం జరిగింది. దీని వాళ్ళ బ్యాంకులకు ఒరిగే ప్రయోజనం ఏంటో.

మొదటి దశల్లో ఎంత మందికి మాఫీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జులై 18,2024న మొదటి దశగా రుణమాఫీని జరిపింది.మొదటి దశ రుణమాఫీని లక్షలోపు ఉన్న రైతులకు గాను 6098 కోట్లను 11. 50 లక్షల రైతు కుటుంబాల ఖాతాలో నేరుగా విడుదల చేయడం జరిగింది.ఈ మొదటి దశ మాఫీ జరిగిన రోజు నుండి రైతులకు మనశాంతి అని చెప్పాలి.ఎందుకంటే కొంతమంది రైతులకు మాఫీ జరిగి తమ రుణం లక్షలోపు ఉన్న కూడా ఎందుకు జరగలేదు అని AEO ల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు.

సీఎం ఎం హామీ ఇచ్చారు

రైతు రుణమాఫీ కానీ రైతులకు వ్యవసాయ తుమ్మల నాగేశ్వర్ రావు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు రాష్ట్ర సీఎం రైతులు కంగారు పడొద్దు బ్యాంకుల్లో ఎదో తప్పు జరిగింది దాదాపు 16000 రైతుల ఖాతాలో డిజిటల్ సెర్వే నిర్వహించి అందరి ఖాతాలను పరిశీలించి డబ్బు జమ చేస్తాం అని చెప్పారు.

మంత్రి తుమ్మల :

రైతులు భయపడొద్దు టెక్నికల్ సమస్యల ద్వారా మొదటి దశలో విడుదల చేసిన రుణమాఫీలో 83 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చాయని ఒకసారి మరో సారి రుణమాఫీ కానీ రైతులు తమ AEO ల దగ్గర సమాచారం తీసుకోవచ్చని వారు చెప్తారు ఎందుకు కాలేదో అని అన్నారు .

అస్సలు రుణమాఫీ కాకపోవడని కారణాలు

1. బ్యాంకులో పాస్ బుక్ మీద ఉన్న పేరు ఆధార్ కార్డు మీద ఉన్న పేరు సరితూగక పోవడం
2. బ్యాంకు అధికారులు అర్హత ఉన్న రుణమాఫీకి లిస్ట్ చేయక పోవడం
3. బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి డేటా ఇచ్చేటప్పుడు పేర్లు తప్పుగా నమోదు చేయడం
4. బ్యాంకు ఖాతాలో పేరు ఆధార్ కార్డు లో ఉన్న పేరు సరిగానే ఉన్న పాస్ బుక్ లో ఉన్న పేరు తప్పుగా నమోదు అవ్వడం
5. బ్యాంకు రుణాలను రి షెడ్యూల్ చేసుకోవడం

మొత్తానికి ఎంత మాఫీ అయింది

ఈ 3 దశల్లో మొత్తం రుణమాఫీకి 27,098 కోట్లను వెచించి దాదాపు 23. 50 లక్షల మంది రైతులకు రుణమాఫీని జరపడం జరిగింది.

CONCLUSION:

The conclusion of the Rythu Runamafi details highlights the important outcomes and key findings of the program. It provides a comprehensive overview of the benefits and impacts on the agricultural sector, outlining the successful implementation and positive outcomes for farmers. Additionally, it emphasizes the significance of the program in enhancing the livelihoods of rural communities and promoting sustainable agricultural practices.

6 thoughts on “ఈ కారణాలతో రుణమాఫీ 24| Rythu Runamafi details”

Leave a Comment